calender_icon.png 26 September, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

25-09-2025 12:00:00 AM

అజిత్ రాహుల్ మురుగదాస్. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఏఆర్ మురుగదాస్‌గా సుపరిచితమైన ఈ ప్రముఖ దర్శకుడి పుట్టిన రోజు గురువారమే. ఆయన 1977, సెప్టెంబర్ 25న తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని కళ్లకూరిచిలో జన్మించారు.

తమిళ, తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో ఈయన తెరకెక్కించిన ‘రమణ’ చిత్రం సూపర్‌హిట్ అయింది. తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ‘ఠాగూర్’ పేరుతో రీమేక్ చేశారు. సూర్య హీరోగా నటించిన ‘గజిని’ని బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో తీశారు.