8 May, 2026 | 2:45 PM

అమెరికా-ఇరాన్ చర్చలపై హైడ్రామా

21-04-2026 09:33 AM
  1. అమెరికా-ఇరాన్ చర్చలపై లేని స్పష్టత
  2. వాన్స్ బృందాన్ని పాకిస్థాన్ కు పంపిన ట్రంప్
  3. తమకు ఎలాంటి ప్రణాళికలు లేవన్న ఇరాన్
  4. ఇరాన్ పై బాంబులేస్తామన్న అమెరికా అధ్యక్షుడు
  5. అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా

అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలపై స్పష్టత లేకుండా, ట్రంప్ బాంబుల హెచ్చరికలతో ఉద్రిక్తత పెరిగింది.

వాషింగ్టన్: United States మరియు Iran మధ్య జరుగాల్సిన రెండో విడత చర్చలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. Donald Trump వ్యాఖ్యలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.. నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ (Islamabad Talks) చర్చలపై స్పష్టత రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. ట్రంప్ వాన్స్ బృందాన్ని పాకిస్థాన్ కు పంపాడు. చర్చలపై తమకు ఎలాంటి ప్రణాళికలు లేవని ఇరాన్ తెలిపింది. ఇస్లామాబాద్ చర్చలకు తాము వెళ్లబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

అంతర్జాతీయ వార్తల కోసం వరల్డ్ న్యూస్ కేటగిరీని చూడండి

ఇరాన్ తో ఒప్పందం కుదర్చుకునే విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధిలో(Strait of Hormuz) అమెరికా దిగ్బంధం తొలగితేనే చర్చలు జరుపుతామని టెహ్రాన్ తేల్చిచెప్పింది. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ పై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్(US-Iran) కాల్పుల విరమణ ఒప్పందం గడువు రేపటితో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై హైడ్రామా కొనసాగుతోంది.

తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్‌ కి వెళ్లండి


FAQ's

1. అమెరికా-ఇరాన్ చర్చలు ఎక్కడ జరగాలి?
ఇస్లామాబాద్‌లో.

2. ఇరాన్ ఎందుకు తిరస్కరించింది?
ప్రణాళికలు లేవని తెలిపింది.

3. ట్రంప్ ఏమన్నారు?
ఒప్పందం లేకపోతే బాంబులు వేస్తామని హెచ్చరించారు.

4. హర్మూజ్ జలసంధి ఎందుకు కీలకం?
అది వ్యూహాత్మక సముద్ర మార్గం.


ఇవి కూడా చదవండి:

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన— ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు

అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి

హోర్ముజ్‌లో టోల్ వసూలు

మీ చావు మీరు చావండి!

హోర్ముజ్ వద్దే 18 భారత నౌకలు!

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌కు షాకిచ్చిన స్పెయిన్ — సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ

యుద్ధానికి బ్రేక్ — అమెరికా-ఇరాన్ 2 వారాల సీజ్‌ఫైర్, కానీ హోర్ముజ్ మళ్లీ మూత!

పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం

20 నిమిషాల్లో 20 పేలుళ్లు — టెహ్రాన్, ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు, 15 మంది మృతి!

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్‌లో భేటీకి మలుపు.. చర్చలకు ఇరాన్ నో!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు

ముడిచమురు ధరల భారీ పతనం: భారత్‌కు భారీ ఊరట… ద్రవ్యోల్బణం తగ్గేనా?