calender_icon.png 17 September, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంజీ గోండు చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

17-09-2025 05:04:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిజాం నవాబులు బ్రిటిష్ పాలన పై గెరిల్లా పోరాటం చేస్తూ అమరుడైన గోండు వీరుడు రాంజీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్మల్ జిల్లా కవులు కళాకారులు డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని 1000 మందిని ఉరి తీసిన రాంజీ గోండ్స్ మారక స్థూపం వద్ద వీరులకు నివాళులు అర్పించి మాట్లాడారు. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే నిర్మల్ లో ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం రాంజీ గోల్డ్ పోరాటాన్ని నడిపారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణంరాజు నేరెళ్ల హనుమంతు పత్తి శివప్రసాద్ కళాకారుడు భీమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.