calender_icon.png 28 August, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

28-08-2025 08:29:48 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి జిల్లాలోని(Kamareddy district) ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల లు కళాశాలలు కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్ని పాఠశాలల ప్రభుత్వ, ప్రవేట్ పాఠశా లలో బందు చేస్తూ ప్రకటించారు.