11-09-2025 01:05:39 AM
ఆలేరు, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ఉత్తమ ఉపాధ్యాయులను మండల ప్రజా పరిషత్ ఆలేరులో బుధవారం సన్మానించారు. సన్మానం పొందిన వారిలో బి భగవ త్ జిఎచ్‌ఎం, శ్రీనివాసపురం, పి జ్ఞాన ప్రస న్న ఎస్‌ఏ ఇంగ్లీష్, ఆలేరు, వి శ్వేతా బిందు ఎస్‌ఏ మ్యాస్ కొలనుపాక, పి వెంకటరమణ ఎస్‌ఎ మ్యాస్ గొలనుకొండ, జే పరమేశ్వరరావు ఎస్‌ఏ ఆలేరు, జై శైలజ ఎస్‌ఏ సోషల్ కొల్లూరు, బి శకుంతల టంగుటూరు, జే ఉపేంద్ర ఎస్ జి టి, రెడ్డిగూడెం, కే సుధారాణి ఎస్ జి టి పటేల్ గూడెం, వి రాణి ఎస్ జి టి సాయిగూడెం, దేవీ నరసింహారెడ్డి ఎస్ జి టి గుండ్లగూడెం, వి శ్రీనివాస్ ఆలేరు, బి పరుశరాములు ఎస్ జి టి కొలనుపాక, పి లలితమ్మ జేయల్ ఇంగ్లీష్, ఆర్ పి ఆర్ పి ఆలేరు, కే గీతా దేవి జే యల్ ఇంగ్లీష్ బీసీ వెల్ఫేర్, ఆలేరు, ఐ కవిత జే యల్ ఫిజిక్స్ మైనారిటీ గరల్స్ ఆలేరు ఉన్నారు.
ఆలేరు ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, ఎంఈఓ ఎర్రలక్ష్మి, గొలను కొండ కాంప్లెక్స్ హెచ్‌ఎం, పి వెంకటయ్య, కొలనుపాక కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆకుల వేణుగోపాల్, పిఆర్‌టియు సభ్యులు సంజీవరెడ్డి, పిఈటి లు రీటా, జోసెఫ్, మధు, ఉపాధ్యాయులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, పూల సత్యనారాయణ, రవీంద్ర చారి, అంజయ్య, బోగారం నరసయ్య, తిరుపతి, రాధిక, చైతన్య, బాబా మరియు విద్యావేత్తలు విద్యా అభిమానులు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.