15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

టీఆర్పీలో భారీగా చేరికలు

24-02-2026 12:00 AM

కండువా కప్పి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్‌గౌడ్ సమక్షంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు పలువురు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గుళ్ల వాసుకి, నడమెట్టి చిట్టెమ్మ, కోట్ల సుకన్య, దయ్యాల శ్వేత, జి. రంగమ్మ, అమ్మిడిపల్లి అంజయ్య, బి. లలిత, జి. రవి కార్యక్రమంలో తదితరులు  పాల్గొన్నారు.