13 April, 2026 | 10:11 PM

నేను మారలేదు

18-12-2025 12:42 AM

స్పీకర్‌కు ఎమ్మెల్యే కడియం లేఖ 

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : తాను పార్టీ మారలేదని స్టేషన్‌ఘ న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. తాను పార్టీ మారాను అనేది పచ్చి అబద్ధమని, కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.