calender_icon.png 23 October, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరగిరికి పోయి రావాలంటే కంపు వాసన

17-10-2025 12:18:07 AM

కొల్లాపూర్ రూరల్ అక్టోబర్ 16: కొల్లాపూర్ మండల పరిధిలోని అమరగిరి గ్రామా నికి పోవాలంటే కంపు వాసన వస్తుందని వచ్చిపోయే ప్రయాణికులు, వాహనదారు లు ఆరోపిస్తున్నారు, రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలతో నిండిపోయిందని దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ దారిలో ప్రయాణించే వారు మాత్ర మే కాకుండా అమరగిరి దర్శనానికి వచ్చే ప ర్యటకులు కూడా అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్య లు తీసుకోవాలని చెత్తను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తిచేశారు.