calender_icon.png 17 October, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం నాయకులను అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

17-10-2025 05:36:31 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య

నకిరేకల్,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై గవర్నర్ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ రాజ్ భవన్ ముట్టడికి వెళ్లకుండా సీపీఎం నాయకులను అరెస్టు చేయడంఅప్రజాస్వామికం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య అన్నారు. శుక్రవారం రామన్నపేట మండలంలో సిపిఎం నాయకులును రాజ్ భవన్ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు,నాగటి ఉపేందర్, భావనలపల్లి బాలరాజు, గాదె నరేందర్, మేడి గణేష్, వేముల సైదులు, మునికుంట్ల లేనిన్, శానకొండ వెంకటేశ్వర్లు, పల్లె సత్యం, కునూరు మల్లేశం, ఆముదం ఆంజనేయులు, శానకొండ రామచంద్రం, అంతటి నరసింహ, సత్తయ్య, సాగర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.