22-07-2025 06:58:55 PM
ఖానాపూర్ బీఆర్ఎస్వి అవగాహన సదస్సు..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ గోదావరి జలాల ఆంధ్రప్రదేశ్ అక్రమ తరలింపు నిలిపివేయాలని ఖానాపూర్ బీఆర్ఎస్వీ(BRSV) ఆధ్వర్యంలో మంగళవారం పలు జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర గోదావరి జలాలను ఏ విధంగా దోపిడీ చేస్తుందో వివరంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుద్దాల మైపాల్, మనోజ్, చింటూ, కృష్ణంరాజు, సాయి కృష్ణ, సాయిరాజ్, రఘు, కళ్యాణ్, పాముల రాజు, చుక్కల నరేష్, తదితరులు ఉన్నారు.