calender_icon.png 10 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

07-09-2025 12:04:04 AM

వ్యాపారస్తులకు అండగా నిర్మలమ్మ

ఐరన్ లేడీ ఇందిరాగాంధీ తర్వాత భారత ఆర్థిక శాఖను చేపట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే రికార్డులకెక్కారు. తాజాగా నిర్మలమ్మను సామాన్యులు లచ్చిందేవిలా కొలుస్తున్నారు. సామాన్యులకు ఊరటనిస్తూ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ప్రతి ఒక్కరూ భేష్ అంటున్నారు. చిరు వ్యాపారాలకు అండగా నేనున్నానంటూ సంస్కరణలు చేపట్టారు.  

మినిస్టర్ సాబ్ జైశంకర్.. చెప్పాడా బేఫికర్

ఐఎఫ్‌ఎస్ ఏండ్ల పాటు సేవలందించిన సుబ్రహ్మణ్యం జైశంకర్ ప్రస్తుతం భారత విదేశాంగశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దౌత్యవేత్తగా ఆయా దేశాల్లో పని చేసిన అనుభవంతో విదేశీ సంబంధాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. 2019 నుంచి మంత్రిగా కొనసాగుతున్న జైశంకర్ “చెప్పాడంటే చేస్తాడంతే” అనే నమ్మకం ప్రజల్లో కలిగింది.