09-10-2025 11:36:40 PM
ఐసీసీ మహిళల ప్రపంచ కప్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో భాగంగా విశాఖపట్నంలోని వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది.