03-11-2025 12:08:33 AM
ఐసీసీ ప్రపంచకప్: ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 విజేతగా భారత్ ఘనవిజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి మహిళ క్రికెట్ విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ఐదు వికెట్లతో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. భారత్ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
స్కోర్లు:
భారత్ 298/7 (50)
సౌతాఫ్రికా 246 (45.3)