calender_icon.png 19 November, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2025 08:04:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి పార్టీ నాయకులు వెంబడి రాజేశ్వర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు దేశ ప్రధానిగా ఆమె చేసిన సేవలను నాయకులు గుర్తు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.