calender_icon.png 10 January, 2026 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరలు పంపిణీ

09-01-2026 07:56:07 PM

అడ్డాకుల: మండల పరిధిలోని పెద్ద మునగల చేడ్ గ్రామంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, తుడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో గ్రామంలో పెద్దలు మహిళలు సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ వివో చంద్రకళ పంపిణీ చేశారు.