calender_icon.png 9 October, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం ప్రాంగణ అభివృద్ధి పనుల పరిశీలన

09-10-2025 12:00:00 AM

కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు, తాడ్వాయి, అక్టోబరు8(విజయక్రాంతి):ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఈ ఎన్ సి ప్రహరీ గోడ మార్కింగ్ ను కలెక్టర్ కు  చూపించి పని పురోగతి  ప్రణాళిక గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మేడా రం దేవాలయం  ప్రాంగణ అభివృద్ధి పనులలో భాగస్వాములైన  అధికారులతో కలసి ప్రారంభించబడిన అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం మరియు భక్తుల రద్దీకి సంబంధించి చెయవలసిన పనులపై  పలు సూచనలను అధికారులకు సూచించారు.