14-09-2025 05:46:08 PM
హైదరాబాద్ భారతీయ విద్యా భవన్ లో కూచిపూడి కళ మారిత వారి ఆధ్వర్యంలో ఇషా మహాలక్ష్మి అరవీటి కూచిపూడి రంగ ప్రవేశానికి ఎందరో కూచిపూడిని ప్రేమించే కలలను ప్రోత్సహించేవాళ్లు కూచిపూడిని అభిమానించే గురువులు వీళ్ళందరూ వచ్చి మహాలక్ష్మిని ఆశీర్వదించి కూచిపూడిలో రంగ ప్రవేశంలో హత్తుకుపోయినట్లుగా ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా పర్ఫామెన్స్ చూపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గురు వానశ్రీ రావు కూచిపూడి గురు, శ్రీమతి హెలెన్ ఆచార్య, శ్రీ జీ.వి అన్న రావు, తదితరులు పాల్గొన్నారు.