calender_icon.png 18 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమలింగేశ్వర స్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి

18-11-2025 12:00:00 AM

వలిగొండ, నవంబర్ 17 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల భీమలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం సోమవారం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.