calender_icon.png 20 May, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రీశునికి రూ. 30 లక్షల విలువ గల ఆభరణాలు విరాళం

20-05-2025 01:22:15 AM

యాదాద్రి భువనగిరి, మే 19 ( విజయ క్రాంతి ) : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి వరం గల్‌కు చెందిన ఆకుల అనిల్ కుమా ర్ ఐమావతి దంపతులు 30 లక్షల విలువగల ఆభరణాలను విరాళంగా సమర్పించారు. 

17 లక్షల విలువ గల స్వామివారికి హారము. అమ్మ వార్లకు ఒక్కొక్కటి రూ.6.5 లక్షలతో 13 లక్షల విలువ చేసే బంగారు వడ్డానాలను సమర్పించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు దంపతులిద్దరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.