calender_icon.png 9 January, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్

07-01-2026 09:43:08 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను  జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు కళాశాలలోని పలు సమస్యల గురించి ప్రభుత్వ విప్ కు వివరించారు.  త్వరలోనే కళాశాలను సందర్శిస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తెలిపారు.