calender_icon.png 10 May, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో పాత్రికేయుడు మృతి

09-05-2025 04:57:56 PM

బైంసా(విజయక్రాంతి): కుబీర్ మండల కేంద్రానికి చెందిన జి. కమల్ దాస్(48) సీనియర్ పాత్రికేయుడు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. రెండున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో పనిచేసిన ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యం గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన జబ్బు నయం కాకపోవడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు సీనియర్ పాత్రికేయుడు మృతి పట్ల కుబీర్ మండల పాత్రికేయులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు.