calender_icon.png 30 September, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాతను దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

30-09-2025 12:00:00 AM

నిజాంసాగర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని  కోమలంచ, తునికి పల్లి, మహమ్మద్‌నగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన దుర్గామాతను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడారు వెంట స్థానిక నాయకులు రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, గంగి రమేష్, ఆకాష్, కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.