03-11-2025 03:18:42 AM
							కరీంనగర్, నవంబరు 2 (విజయ క్రాంతి): కరీంనగర్ కో-ఆప రేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం పొందిన సందర్భంగా వారి ప్యా నెల్ విజయానికి సహకరించిన మాజీ మేయర్ యాదగిరి సునీ ల్ రావును తన స్వగృహంలో కలిసి కృతజ్ఞత తెలిపారు. కర్ర రాజశేఖర్ కు స్వీట్ తినిపించి శాలువాతో సత్కరించి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ లు శుభాకాంక్షలుతెలిపారు.