calender_icon.png 17 August, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గ భవాని ఆలయంలో వెలిచాల రాజేందర్ రావు దంపతుల ప్రత్యేక పూజలు

16-08-2025 06:27:39 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ఉన్న దుర్గ భవానీ అమ్మ వారి ఆలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు(Constituency Incharge Velchala Rajender Rao)- రేఖ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ష కిరణ్ మై మల్లేశం, మూల రవీందర్ రెడ్డి, ఆకుల ఉదయ్, బట్టు వరప్రసాద్, గుమ్మడి రాజకుమార్, కొలగాని అనిల్, గండి శ్యామ్, అనంతుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.