calender_icon.png 13 November, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తీక గౌడ్

13-11-2025 10:28:48 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావేటి యాదయ్య(57) గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకొని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యులను కలిసి, పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ బింగి గణేష్, పట్నం యాదగిరి, కావేటి శ్రీకాంత్, మహేష్, పోచయ్య, పరశురాములు, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.