08-10-2025 12:03:35 AM
మహబూబాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం సర్కిల్ కు తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ఇన్స్పెక్టర్ వై.సత్యనారాయణ, ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్ ఐ క్రాంతి కిరణ్ మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.