12-07-2025 08:10:45 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గౌతమ్ నగర్ లోని శ్రీ శౌర్య స్కూల్లో కిడ్స్ వరల్డ్ ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాములు, మాజీ వార్డ్ మెంబర్ కొత్త కిషోర్ గౌడ్ ,మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్ కుమార్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన విద్యను బోధిస్తూ అంకితభావంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న స్కూల్ యాజమాన్యం హేమలత వెంకన్న దంపతులను అభినందించారు.