24-05-2025 10:05:06 PM
చేగుంట (విజయక్రాంతి): దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో మొయ్య నర్సవ్వ చనిపోయిన విషయం తెలుసుకొని చేగుంట మండల్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ 50 కిలోల బియ్యం ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎగ్గడి శేఖర్, కొమ్ము శ్రీనివాస్, మొయ్య రాజు, ఎగ్గడి నర్సింలు, మోడమైన బాలేల్లం, ఎగ్గడి వెంకటి, తదితరులు పాల్గొన్నారు.