calender_icon.png 28 October, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన్నీరు పితృవియోగంపై సంతాప వ్యక్తం చేసిన కిషోర్

28-10-2025 02:52:06 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేత తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం ఉదయాన్నే స్వర్గస్తులైనారు. దీనితో హైదరాబాదులోని ఆయన  నివాసానికి వెళ్లి సత్యనారాయణ  పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు