calender_icon.png 19 August, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోటోగ్రఫీలో రాణిస్తున్న కోదాడ ఫోటోగ్రాఫర్ ఎంవిఆర్ శర్మ

19-08-2025 01:09:59 AM

రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు 

కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఎం వి ఆర్ శర్మ  రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు గెలుచుకున్నారు. ఫోటోగ్రఫీలో రాణిస్తున్న శర్మ పలు పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో అవార్డులు గెలుచుకున్నారు. ఆగస్టు 19 అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శర్మకు పలువురు అభినందనలు తెలిపారు. ఫోటోగ్రఫీలో రాణిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని కోరారు.