calender_icon.png 10 August, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో కోమటిరెడ్డి

31-07-2025 01:12:31 AM

వినతులను స్వీకరించిన మంత్రి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉంటూ, ఏ సమస్య వచ్చిన నేను న్న అంటు భరోసా ఇస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. బుధారం బంజారాహిల్స్ లోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి న ప్రజలు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించేలా అధికారులను మంత్రి ఆదేశించడంతో.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.