calender_icon.png 8 August, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేయూ పరిశోధకురాలు రమాదేవికి డాక్టరేట్

07-08-2025 10:26:17 PM

హనుమకొండ/కె యు క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగ పరిశోధకురాలు డి .రమాదేవికి కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కట్ల రాజేందర్ డాక్టరేట్ ప్రకటించారు. డాక్టర్ రమాదేవి హ్యూమన్ రిసోర్చ్ ప్రాక్టీసెస్ ఇష్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎల్ఐసి వరంగల్ అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు డాక్టర్ టి.వి.సుజాత కుమారి పర్యవేక్షణలో పూర్తి చేశారు. డాక్టర్ రమాదేవిని పలువురు బోధన, బోధన సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులు అభినందించారు.