27-10-2025 12:00:00 AM
జడ్చర్ల, అక్టోబర్ 24: సమాజంలో ఎక్కడ ఎలాంటి అసమానదులకు తావు లే కుండా బాధ్యతగా ప్రతి ఒక్కరు జీవించాలని డిఎస్పి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జ డ్చర్ల లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రాంతాలలో కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడు తూ అనుమానంగా ఎవరు కనిపించిన స మాచారం అందించాలని సూచించారు. మ త్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాటన్ సెర్చ్ లో 8 మంది ఎస్‌ఐలు 70 మంది పో లీస్ ఉన్నారు. ఇంటింటికి తిరుగుతూ వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. గుర్తింపు పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వా ధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సిఐలు నాగార్జున గౌడ్, కమలాకర్ తదితరులు ఉన్నారు.