04-11-2025 01:20:06 AM
							మూసాపేట, నవంబర్ 3 : మండల పరిధిలోని సంకలమద్ది గ్రామంలో పోచమ్మ కోట మైసమ్మ నాగులా విగ్రహ బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు గత మూడు రోజుల నుంచి గ్రామంలో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను ఊరేగించి, సోమవారం ఉదయం విగ్రహ బొడ్రా యి ని ప్రతిష్టాపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సంకల మద్ది గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.