26-09-2025 01:08:29 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం కు బిజెపి రాష్ట్ర నాయ కులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గురువారం వచ్చారు. పార్టీ కార్యకర్త ఆహ్వానం మేరకు వచ్చిన ఈటెల రాజేందర్ ను పిట్లంలో ఘనంగా సన్మానించారు. అనంతరం భోజనం కార్యకర్త ఇంట్లోనే చేశారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్త వారి కుటుంబ సభ్యులు ఈటల రాజేందర్ ను సన్మానించి అభినందించారు.