calender_icon.png 18 August, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిక్వార్టర్స్‌లో మనికా

24-10-2024 12:00:00 AM

ఫ్రాన్స్: భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా డబ్ల్యుటీటీ చాంపియన్స్ లో మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో జరిగిన మ్యాచ్‌లో మనికా 3-0 తేడాతో అమెరికాకు చెందిన లిలి జాంగ్ మీద విజయం సాధించింది.