18 August, 2025 | 4:43 AM
24-10-2024 12:00:00 AM
ఢాకా: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. మెహదీ హసన్ మిరాజ్ (87*) లేకపోతే బంగ్లాదేశ్‌కు ఇన్నింగ్స్ ఓటమి ఎదురయ్యేది. బంగ్లాదేశ్ ప్రస్తుతం 81 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
18-08-2025