calender_icon.png 20 January, 2026 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంచర్‌లో వ్యక్తి హత్య

20-09-2024 12:00:00 AM

రాజాపూర్, సెప్టెంబర్‌౧౯ : మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ పరిధి లోని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి చో టు చేసుకుంది. ఎస్సై తిరుప్పాజీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలనగర్ మండలంలోని పెద్దయపల్లి కి చెందిన వడ్డె పర్వతాలును బాలనగర్ చౌరస్తా సమీపంలోని ఓ వెం చర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బం డ రాళ్లతో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ జా నకి పరిశీలించారు. మృతుడి భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.