calender_icon.png 30 August, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వినాయకుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలి

30-08-2025 03:24:55 PM

బిజెపి జిల్లా నాయకులు పులుసు వెంకటనారాయణ గౌడ్

తుంగతుర్తి (విజయక్రాంతి): వినాయకుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషంగా ఉండాలని కోరుతూ బిజెపి జిల్లా నాయకులు పులుసు వెంకటనారాయణ గౌడ్(BJP District Leader Pulusu Venkata Narayana Goud) అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వెలుగు పెళ్లి రోడ్డులో గల్లీ బాయ్స్ వినాయక మండపం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు వెంకట రామ నరసయ్య, యాదగిరి, శివ పోలేపాక రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.