14-11-2025 01:42:33 AM
చర్ల, నవంబర్ 13 (విజయక్రాంతి): భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని బోధనెల్లి గ్రామంలో సత్యనారాయ ణపురం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ నగేష్ ఆ ధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ,బోదనిల్లు లో ఇంటింటికి రాపిడ్ ఫీవర్ స ర్వే చేశారు,
గ్రామస్థులకు జ్వరాలు వస్తే ఆ శ్రద్ధ చెయ్యకుండా సత్యనారాయణపురం పి హెచ్ సి సంప్రదించాలని రక్త పరీక్షతో పాటు అన్ని పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు, ఆరోగ్యం విషయం లో జా గ్రత్తలు తీసుకోవాలని నాగేష్ అన్నారు, ఈ కార్యక్రమంలో బాబురావు హెచ్ ఈ ఓ, సం ధ్య ఎమ్ హెల్ హెచ్ పి, కవిత, ఏ ఎన్ ఎమ్ ,వరప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ ,అనిత ,ఆశా కార్యకర్త తదితరులు పాల్గోనారు