22-08-2025 12:18:40 AM
కరీంనగర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి): మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం కరీంనగర్ లోని వారి నివాసంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, తదితరులుఉన్నారు.