calender_icon.png 5 May, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూళికట్టలో పద్మనాయక కల్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

04-05-2025 09:04:46 PM

పెద్దపల్లి (విజయక్రాంతి): ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో పద్మనాయక వెలమ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పద్మనాయక కల్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావు(MLC Thaniparthi Bhanu Prasad Rao)తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) ఆదివారం ప్రారంబించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.