calender_icon.png 25 August, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు చందంపేట మండలంలో ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన

25-08-2025 09:36:54 PM

దేవరకొండ: దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ మంగళవారం చందంపేట మండలంలో పర్యటించునున్నారు. మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా పలు కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.