25-08-2025 11:17:12 PM
సంతాపం తెలిపిన సిపిఐ నాయకులు
మణుగూరు,(విజయక్రాంతి): పగిడేరు గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ కార్యకర్త దామల పద్మ మృతి చెందటంతో సోమవారం సిపిఐ నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, జంగం మోహన్ రావు, జక్కుల రాజబాబు, దుర్గ్యాల సుధాకర్, వేర్పుల నరేష్ పద్మ మృత దేహంఫై ఎర్ర జెండా కప్పి, పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కుటుంబ సభ్యు లను ఓదార్శి ధైర్యం చెప్పారు.