calender_icon.png 29 August, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్,ఎస్పీ

29-08-2025 02:32:53 AM

బోయినపల్లి : ఆగస్టు 28 ( విజయ క్రాంతి )’ బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వరి జలాశయంలో గురువారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే లు సందర్శించారు.ఈ సందర్భంగా జలాశయంలో పూజలు చేసి పసుపు కుంకుమ పూలు చల్లారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తంగా ఉండాలని వా రు ఆదేశించారు.

ప్రజలకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కో రారు. ప్రాజెక్టును జలాశయం ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎ టువంటి సమస్యలు ఉత్పన్నo కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటి పారదల శాఖ సీ ఈ మధుసూదన్, ఇంజనీరింగ్ అధికారులు, మండల నాయకులు అధికారులు ఉన్నారు.