calender_icon.png 29 August, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

29-08-2025 02:36:12 AM

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 28 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కు మార్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దే వాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్ర త్యేక పూజలు నిర్వహించి, మొక్కు లు చెల్లించడంతో పాటు స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడె మొక్కు చెల్లించారు.అటు తదుపరి కళ్యాణ మండపంలో వేద పండితులు.

ఆలయ అర్చకులు మంత్రి. వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రాధాబాయి. స్వామివారి శేషవస్త్రం సమర్పించి ప్ర సాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి జి. శ్రవణ్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, టెంపుల్ పరిశీలకులు నూగూరి నరేందర్, ప్రోటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్, జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు మరియు ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.