calender_icon.png 29 August, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వీర్ల

29-08-2025 02:31:15 AM

రామడుగు, ఆగస్ట్28(విజయక్రాంతి): రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ మాజి గ్రామ శాఖ అధ్యక్షులు కాడే శ్రీనివాస్ మరియు గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు వడ్నాల లచ్చయ్య ఇటీవలే మరణించగా వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు . వారి వెంట బిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పెగడ శ్రీనివాస్, వెలుముల భరత్, కల్వ వెంకటేష్ తదితర నాయకులు ఉన్నారు.