22-05-2025 06:30:39 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలంలో రుక్మపూర్ గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న, అంజిరెడ్డి వాళ్ళ అమ్మ, బస్కి రత్నమ్మ, మరణించిన విషయం తెలుసుకొని వారి పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Dubbaka MLA Kotha Prabhakar Reddy) పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజిరెడ్డి బాణాపురం కృష్ణారెడ్డి, డిశ్ రాజు, తదితరులు ఉన్నారు.