23-05-2025 01:34:41 AM
చేగుంట, మే 22: చేగుంట మండలంలో రుక్మ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న,అంజిరెడ్డి మాతృమూర్తి రత్నమ్మ, మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రాజి రెడ్డి బాణాపురం కృష్ణారెడ్డి,డిశ్ రాజు, తదితరులు ఉన్నారు.