calender_icon.png 6 August, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి వెళ్ళిన వేముల వీరేశం

05-08-2025 09:40:41 PM

నకిరేకల్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించాలని  కాంగ్రెస్ పార్టీ  ధర్నాలో ఢిల్లీ జంతర్ మంతర్ లో నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొనేందుకు మంగళవారం, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి  ఢిల్లీకి వెళ్ళారు.